Janammata.net

ఏపీ మాజీ మంత్రి ఆళ్లనాని మృతి

మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్-56) వైజాగ్ లో గుండోపోటు తో మృతి

జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన ఆళ్ళ నాని

2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని

2014 ఎన్నికల్లో ఓడిపోయిన నానిని 2017లో ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా పంపిన జగన్

2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టిడిపి పార్టీ లోకి చేరిక

ఈయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో చదువుతున్నారు.

** జగన్ ఓదార్పు యాత్ర మొదట మొదలైంది నాని ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు నుంచే

Please share
Exit mobile version