కేశంపేట్ మండల పోలీసులు రాష్ట్ర అధ్యక్షుడు, సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాంబాల్ నాయక్ అరెస్టు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి కుల పోరాట సమితి కార్యకర్తలను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ,లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందస్తు గా అరెస్టు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవాత్ రాంబల్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై వెయ్యి రోజులు దాటిన ఇప్పటివరకు ఒక్క ఆమెని అమలకు చేరుకోవడం దురదృష్టకరమని అన్నారు అదేవిధంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పియాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని అదే విధంగా గ్రామపంచాయతీలకు మీరు ఇస్తామన్న సంవత్సరానికి 25 లక్షల రూపాయలు లతో ఇప్పటివరకు బకాయి పడ్డ 75 లక్షల రూపాయలు తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాబోయే ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించి జయంతి ఉత్సవాలకు వంద కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ విగ్ర హం మరియు మందిరాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి కేటాయించి 1000 కోట్ల రూపాయలతో సేవాలాల్ మహారాజ్ మీరే మాత మందిరాలను నిర్మించి పర్యటక కేంద్రంగా కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ జీవో 641 వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేనియెడల ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ట్టే లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఉపాద్యాయులు తక్షణమే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనియెడల ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని ఆస్తులు చేసిన ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదని రాంబాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో ప్రజలను చైతన్యపరిచి మరిన్ని ఉద్యమాలను నిర్మిస్తామని రాంబల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఇలాంటి పిరికి మారిన చర్యలు మానుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర జిల్లా మండల నాయకులను అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ అరెస్టు

రాంబల్ నాయక్ ను అరెస్టు చేసిన పోలీసులు