Janammata.net

తెలంగాణలో సర్ గడువు పెంపు

తెలంగాణ లో SIR గడువును మరోసారి ఎన్నికల సంఘం పెంచింది… క్లెయిమ్ అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 7 వరకు పెంచగా క్లెయిమ్, అభ్యంతరాలను నవంబర్ 5 లోపల పరిష్కరించనున్నారు. ఇత తుదిజాబితా నవంబర్-7న విడుదల చేయనున్నాను. వివిధ వర్గాల నుండి విజ్ఞప్తులు రావడం, ప్రక్రియ ఇంకా మందకోడిగా సాగుతుండడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Please share
Exit mobile version