80’s ట్రెండ్ లో ఫోటో పెట్టింది.. పోలీసులకు చిక్కింది
కొంపముంచిన 80’s ట్రెండ్… మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఓ మహిళ 45 ఏళ్ల క్రితం బంగారు హారం కొట్టేసి.. పేరు మార్చుకుని ఇన్నాళ్లూ హ్యాపీగా జీవిస్తోంది.
పోలీసులు మర్చిపోయారు..
కేసు చల్లబడింది..
కాలం గడిచింది..
కానీ సోషల్ మీడియా మాత్రం ఆమెను వదల్లేదు!
ఇటీవల 80’s ట్రెండ్ వైరల్ కావడంతో..
“నేను 80’sలో ఇలా ఉండేదాన్ని” అంటూ AIతో తన పాతకాలపు ఫోటో తయారు చేయించుకుని సోషల్ మీడియాలో పెట్టింది.
అక్కడే అసలు సినిమా మొదలైంది!
ఆ ఫోటో చూసిన 45 ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన స్వర్ణకారుడు..
“అరే.. ఈమెను ఎక్కడో కాదు.. నా షాపులోనే చూశాను!”
అంటూ పోలీసులకు చెప్పేశాడు.
పోలీసులు పాత కేసు ఫైల్ తెరిచారు. విచారణ చేశారు. చివరకు ఆ మహిళ తానే అప్పట్లో బంగారు హారం దొంగిలించినట్లు ఒప్పుకున్నట్టు సమాచారం.
అంటే..
45 ఏళ్లుగా పోలీసులకు దొరకలేదు..
కానీ ఒక్క 80’s ఫోటోతో తానే పోలీసులకు దొరికిపోయింది!
1980 టేండ్ ఎంతపనిచేసిందని తీరిగ్గా వాపోతోంది సదరు మహిళ
https://janammata.net/upi-charges-details/
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
📧 Satyamediasolutions@gmail.com
📞 97045 35591
